బేకరీ పదార్థాలకు దూరంగా ఉండాలి

కొలెస్ట్రాల్ పెరిగితే వేయించిన ఆహారాలు దూరంగా ఉండాలి

కొన్ని సుగంధ ద్రవ్యాలు  కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి

పసుపులో ఉండే కర్కుమిన్‌ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది

దాల్చిన చెక్కలోని యాంటీ మైక్రోబియల్‌ లక్షణాలు ఉండటంతో కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గిస్తాయి

మిరియాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తాయి

మెంతికూరలోని పీచు కొలెస్ట్రాల్‌ స్థాయిలను నియంత్రిస్తుంది