చద్దన్నంలో దాగివున్న ఆరోగ్య రహస్యాలు..

నీరసం, అలసటను దూరం చేస్తుంది.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

అలర్జీ కారకాలను, చర్మ మలినాలను తొలగిస్తుంది.

శరీరాన్ని తేలికగా ఉంచుతుంది.

చద్దన్నంలో పెరుగు, పచ్చిమిర్చి ఉల్లిపాయ నంజుకుని తింటే శరీరంలో వేడి త్వరగా తగ్గుతుంది.

అల్సర్‌, హైబీపీని తగ్గిస్తుంది.

చర్మ వ్యాధులను దరి చేరనివ్వదు.