పానీయాలు తాగడానికి ప్లాస్టిక్ స్ట్రాని ఉపయోగిస్తాం. అయితే వాటితో ఆరోగ్య దుష్ప్రభావాలు ఉన్నాయి.
ఆరోగ్యానికి, అందానికి హాని చేస్తుంది
ప్లాస్టిక్ స్ట్రాలు వాడితే నోటి వ్యాధులు వస్తాయి
దంత క్షయం సమస్యలు తలెత్తుతాయి
దంతాలపై ఉండే ఎనామిల్ దెబ్బతింటుంది
శరీరంలోకి విష రసాయనాలు చేరే ప్రమాదం ఉంది
స్ట్రాలోని రసాయనాలు హార్మోన్ స్థాయిలపై ఎఫెక్ట్ చూపిస్తుంది
ఎక్కువగా తాగడం వల్ల బరువు పెరుగుతారు
ఆకలి పెంచుతుంది బరువు పెరిగేలా చేస్తుంది
స్ట్రాను పీల్చేటప్పుడు ముఖంపై మడతలు ఏర్పడతాయి