పాటలు వింటున్నప్పుడు హెడ్ ఫోన్స్ వాల్యూమ్ ను ఒకే పరిమాణంలో ఉంచుకోవాలి

హెడ్ ఫోన్స్ గరిష్ఠ వాల్యూమ్ 60 శాతం ఉండేలా చూసుకోవటం ఉత్తమం

బడ్స్ ను చెవి లోపలికి పెట్టుకోవడంతో గాలి వెళ్లే మార్గం బ్లాక్ అవుతుంది

ఒకరు వాడిన హెడ్ ఫోన్స్ ను మరొకరు ఉపయోగించకూడదు

అధిక శబ్ధంతో చెవిలో తిమ్మిరి వచ్చి, వినికిడి సామర్థ్యం తగ్గిపోతుంది

హెడ్ ఫోన్స్ పెట్టుకుని రోడ్డుపై వెళ్తే అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి