క్కువసేపు శీతల ప్రదేశంలో కూర్చొని పనిచేస్తే గొంతు సమస్యలు వస్తాయి

సెంట్రలైజ్డ్ ఏసీలో పనిచేయడం వల్ల ఎలర్జీల బారిన పడే అవకాశం ఉంది

విపరీతమైన తలనొప్పి, కళ్ల దురద, న్యూమోనియో వచ్చే అవకాశాలు ఉన్నాయి

బీపీ ఉన్నవారు సాధ్యమైనంత వరకు ఏసీ వాతావరణంలో పనిచేయకపోవడం ఉత్తమం

ఏసీ వాడినా సాధారణ గది ఉష్ణోగ్రతను కచ్చితంగా పాటించాల్సిందే

రోజంతా ఏసీలో గడపకుండా అవసరమైనప్పుడు మాత్రమే ఏసీలో ఉండాలి