ఎక్కువగా బ్రెడ్ తింటున్నారా..?

బ్రెడ్ తింటే సులువుగా జీర్ణం అవుతుంది..

జ్వరం వచ్చిన.., ఆరోగ్యం సరి లేకపోయినా బ్రెడ్ తింటుంటారు..

సాధారణంగా వైట్ బ్రెడ్ కోసం మైదా పిండిని ఉపయోగిస్తారు..

అయితే మైదాను అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి..

మైదాలో చెడు కొలస్ట్రాల్ చాలా ఎక్కువ..

దీని వలన బరువు పెరగడం,డయాబెటిస్,హై బీపీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది..