స్వీట్లు అధికంగా తింటే బరువు పెరుగుతారు

చర్మానికి నష్టం కలిగిస్తుంది

తీపి పదార్థాలు డిప్రెషన్ కు దారి తీస్తాయి

రక్తంలో చక్కెర శాతాన్ని విపరీతంగా పెంచుతుంది

స్వీట్లు ఎక్కువగా తింటే దంతాలు పుచ్చిపోతాయి

పనిలో ఏకాగ్రతకు భంగం కలిగిస్తున్నాయి