పానీపూరి చాల మంది ఇష్టంగా తింటారు
ఇది తరుచు దొరికే ఒక స్ట్రీట్ ఫుడ్
పానీపూరిలో మైదా బేకింగ్ సోడా వల్ల బరువు బాగా పెరుగుతారు
పానీపూరి తరుచుగా తింటే షుగర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి
పానీపూరీలో పాన్ మసాలా కలపడం వల్ల కాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి
వృద్ధులు, గర్భిణులు పానీపూరి తినడం మంచిది కాదు
పానీపూరీలో వాడే నీళ్లు మంచివి కాకపోతే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది
పానీపూరి ఎంత తక్కువ తింటే అంత మంచిది