ఉప్పు ఎక్కువగా తినడం వాళ్ళ రాత్రిపూట నిద్ర సరిగా పట్టదు.

రక్తపోటు పెరుగుతుంది. ఒంట్లో నుంచి నీరు బయటకు పోదు. 

డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు ఉప్పు తక్కువ తీసుకోవాలి. 

రోజులో చెంచా కన్నా ఎక్కువ ఉప్పు తీసుకోవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. 

రోజుకు 1500 మి.గ్రా. కన్నా తక్కువ సాల్ట్ తీసుకుంటే మెరుగైన ఆరోగ్యం మీ సొంతం అవుతుంది