గోళ్లు కొరికే అలవాటుందా.. అయితే, ఇవి తెలుసుకోవాల్సిందే..

మానసిక ఆందోళనకు గురయ్యే వారు అదే పనిగా గోర్లు కొరుతుంటుంటారు.

ఈ అలవాటు ఏళ్ల తరబడి కొనసాగితే క్యాన్సర్ వచ్చే అవకాశాలుంటాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 

గోర్లు కొరికే అలవాటు వల్ల బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు.

స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని డాక్టర్లు అంటున్నారు.

గోర్లు కొరకడానికి క్యాల్షియం లోపం కూడా ఓ కారణమని తెలుస్తోంది.

కాబట్టి పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకుంటే క్యాల్షియం లోపాన్ని అధిగమించవచ్చు.