రేడియేషన్ కారణంగా ముఖంపై మచ్చలు, కళ్ల చుట్టూ వలయాలుగా మారే అవకాశం ఉంది
రేడియేషన్ ఒత్తిడి, మానసిక ఆందోళన, నిద్రలేమితనం వంటి మరెన్నో రుగ్మతలకు కారణమవుతుంది
ఫోన్‌లో సిగ్నల్ వీక్ గా ఉన్నపుడు వీలయినంత వరకూ ఫోన్ వాడకాన్ని తగ్గించాలి
రాత్రి సమయంలో ఫోన్ ఆఫ్ చేయండి
మీరు అలారం ఆ ఫోన్ తల దగ్గర పెట్టి నిద్రించకుడదు. అలా చేయడం వల్ల ఎక్కవ స్థాయిలో రేడియేషన్ మీ దగ్గర ఉంటుంది
ఫోన్ ఏరోప్లేన్ మోడ్ లో వున్నా సరే దానిలోని యాంటెన్నా, బ్యాటరీ రేడియేషన్ ఇస్తాయి. కాబట్టి ఫోన్ ఆఫ్ చెయ్యడమే సరైన పరిష్కారం
ఫోన్ జేబులో లేదా పౌచ్ లో ఎప్పుడు మీ తోనే అంటిపెట్టుకుని ఉంచుకోవడాన్ని తగ్గించండి
రాత్రి నిద్రపోయే సమయంలో ఫోన్ మీకు కనీసం ఆరు అడుగులు దూరంలో ఉండేలా చూసుకోండి