టమాటోలో 94.5 నీటి శాతం

టమాటోలు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది

రక్తంలోని కొలెస్ట్రాల్  స్తాయిలను తగ్గిస్తాయి

శరీరాన్ని డిటాక్సిఫై చేయడానికి సహాయపడుతుంది

అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది

మధుమేహం, చర్మ సమస్యలకు చెక్ పెడుతుంది