రసాయనాలు, గ్యాస్ శ్వాస నాళాన్ని దెబ్బతీస్తాయి

కొన్నిసార్లు పిల్లలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు

తలుపు లేదా కిటికీ ఓపెన్ చేసి కాయిల్స్‌ను కాల్చాలి

అలెర్జీలు, ఉబ్బసం, శరీరంపై దురద, మంటను కలిగిస్తుంది

ఊపిరితిత్తులపై చెడు ప్రభావం చూపుతుంది

ప్యాకెట్‌ డిస్క్రిప్షన్ లోని సూచనలు పాటించాలి

మస్కిటో కాయిల్స్ నుంచి పిల్లలను దూరంగా ఉంచాలి

మస్కిటో కాయిల్స్, లిక్విడ్‌లను ఆన్‌లో ఉంచుకుని నిద్రపోవద్దు