ఇయర్‌ ఫోన్‌ల నుంచి వచ్చే సౌండ్ కర్ణభేరిని తాకుతుంది

ఎక్కువ సమయం ఉపయోగిస్తే గుండె జబ్బులు పెరుగుతాయి

వినికిడి సామర్థ్యం తగ్గిపోతుంది, చెవుల్లో తిమ్మిరి వస్తుంది

హెడ్ ఫోన్ ల వినియోగం వల్ల చెవుడు వచ్చే అవకాశం ఉంది

మైకం, నిద్రలేమి వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి

చెవుల వినికిడి సామర్థ్యం 90 డెసిబుల్స్ నుంచి 40-50 కు తగ్గుతుంది

వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ ముప్పు కూడా పెరుగుతుంది

అవసరమైనప్పుడు మాత్రమే ఇయర్‌ఫోన్స్ ను ఉపయోగించాలి