ప్రతిరోజూ ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరం
మౌత్ వాష్ లో ఉండే కెమికల్స్‌తో ప్రతికూల ప్రభావం పడుతుంది
నోరు పొడిబారడం వంటి సమస్యలు తలెత్తవచ్చు
మౌత్‌వాష్‌లో ఆల్కహాల్ ఉంటుంది
చికాకు, దురద వంటి సమస్యలు కలుగుతాయి
మౌత్ వాష్ వల్ల కొందరిలో దంతక్షయ సమస్యలు తలెత్తుతాయి
క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే కారకాలు కూడా ఉంటాయి
సింథటిక్ పదార్థాలతో నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ