అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది

శరీరం రీఫ్రెష్‌ అవుతుంది

ఎక్కువ సమయం నిద్రపోతే ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది

గుండె సమస్యలకు దారి తీస్తుంది

డిప్రెషన్ సమస్య తలెత్తుతుంది

శారీరక శ్రమ తగ్గుతుంది

ఊబకాయానికి గురయ్యే అవకాశం ఎక్కువ