వేరుశెనగ తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి

వీటిలో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు పుష్కలంగా ఉంటాయి

గ్యాస్ట్రిక్ సమస్యలకు మంచి ఉపశమనం కలిగిస్తుంది

వేరుశెనగను తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు పెరుగుతాయి

ఇందులోని లెక్టిన్లు కీళ్ల నొప్పులు, వాపులను ఎక్కువ చేస్తాయట

హై బీపీ రోగులకు కూడా పలు సమస్యలు తలెత్తుతాయి

వేరుశెనగ తినడం వల్ల శరీరంలో సోడియం పెరుగుతుంది

పల్లీలు తీసుకోవడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది

కాలేయ సమస్యలు ఉన్నవారు వేరుశెనగ అస్సలు తీసుకోకూడదట