ఉప్పు తక్కువగా తీసుకున్నా ప్రమాదమే
థైరాయిడ్ హార్మోన్ లోపంతో హైపోథైరాయిడిజం వస్తుంది
ఇది శరీరంలో అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది
థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ కీలకం
అయోడిన్ లేకపోతే హైపోథైరాయిడిజం ప్రమాదం పెంచుతుంది
ఉప్పు మరీ ఎక్కువగా తీసుకున్నా ప్రమాదమే
హైపోథైరాయిడిజం ప్రమాదాన్ని నివారించడానికి ఆకుకూరలు తినాలి