చికెన్ వంటకాలు ఫ్రిజ్ లో పెట్టి తర్వాత తినడం ఆరోగ్యమేనా
వండిన చికెన్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేసి ఆపై తినడం వల్ల వివిధ అనారోగ్య సమస్యలు
తినే చికెన్ తినడానికి సరిపోతుందో, లేదా పాడైపోయిందో తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు
పాడైన చికెన్ ను గుర్తించడంలో వాసన చాలా సహాయపడుతుంది
కూర మీద బూడిద ,ఆకుపచ్చ అచ్చులా కనిపిస్తే చికెన్ పాడైందని అర్ధం
సుగంధ ద్రవ్యాలు ,సాస్‌లతో కూడిన కోడి మాంసం రుచి ,వాసన ఒకేలా ఉండటం వల్ల చెడిపోయి ఉంటే గుర్తించడం కష్టం.
పాడైన ఆహారాన్ని తింటే కలిగే నష్టాలను తెలుసుకోవడం ముఖ్యం
విషపూరితమైన ఆహారాన్ని తినడం వల్ల ఫుడ్ పాయిజన్