మితిమీరి ఐస్‌క్రీమ్ లు తింటే జీర్ణసమస్యలు వస్తాయి
అధిక మోతాదు చక్కెరలు స్థూలకాయానికి దారి తీస్తాయి
గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది
రోజూ ఐస్‌క్రీమ్ తింట్ బీపీ పెరుగుతుంది
ఐస్‌క్రీమ్ ఎక్కువగా తింటే జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది
అధికంగా ఉండే చక్కెర వల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయి