ప్రతి ఒక్కరూ వేడి వాతావరణంలో డీహైడ్రేషన్‌తో బాధపడుతుంటారు.
దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పుడైనా పెరిగే అవకాశం ఉంది.
గ్లూకోజ్‌ను నియంత్రించడానికి సరైన ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. అయితే శరీరాన్ని చల్లగా ఉంచడానికి నీరు ఎక్కువగా తాగాలి
స్టార్చ్ లేని కూరగాయలను ఎంచుకోండి
ఎక్కువగా పాల ఉత్పత్తులను ఆహారంలో భాగం చేసుకోవాలి
పప్పులు, గుడ్లు, చేపలు, కూరగాయలు అన్నీ తినాలి. కానీ మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.