మన ఆహార అలవాట్లపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది
ఈ రోజుల్లో మార్పుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు
ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు
ప్రతి రోజు పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది
పప్పు దినుసులు జీర్ణ వ్యవస్థను సక్రమంగా పని చేసేలా ఉపయోగపడతాయి
తరచూ తినే పప్పుల్లో కూడా విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి
రాగి, జొన్నలు, సజ్జలు జీర్ణక్రియను మెరుగుపర్చడంలో ఎంతగానో సహాయ పడతాయి
మసాలా దినుసులు గాయాలను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి