ఇంగువతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని మీకు తెలుసా..!

కఫం, జలుబు, దగ్గును తగ్గిస్తుంది.

ఉబ్బసం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

రక్తపోటును నియంత్రిస్తుంది.

గ్యాస్‌, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

ఆడవారికి పీరియడ్స్‌ టైంలో వచ్చే కడుపునొప్పిని నయం చేస్తుంది.

తలనొప్పి, పంటినొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.