తెల్ల ఉల్లిపాయ వల్ల కలిగే ప్రయోజనాలు అధికం
ఉల్లి ఒంటికి చలువ చేస్తుంది
విటమిన్ సి, కాల్షియం, ఐరన్ ఎక్కువ
జుట్టు ఆరోగ్యానికి ప్రభావవంతంగా పనిచేస్తాయి
శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి
ఉదర వ్యాధులు కూడా నయమవుతాయి
సల్ఫర్, ఫ్లేవనాయిడ్ యాంటీ-ఆక్సిడెంట్లు అధికం
గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి