పరగడుపున తేనె తాగితే మలబద్ధకం, ఛాతీ మంట తగ్గుతాయి

తేనె, నిమ్మరసం కలిపిన నీళ్లు తాగితే ఊబకాయం తగ్గుతుంది

మద్యం తాగిన మర్నాడు వచ్చే తలనొప్పిని అరికడుతుంది

జలుబు, దగ్గుకు తేనె మంచి ఉపశమనం కలిగిస్తుంది

వెనిగర్‌తో కలిపి తీసుకుంటే సైనస్‌ అదుపులో ఉంటుంది

తేనె, గులాబీ నీరు చర్మాన్ని తాజాగా ఉంచుతుంది

Health Benefits with Using Honey