తులసి మొక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది
శారీరక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు
తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి
ఒత్తిడి, ఆందోళన, జలుబు, జీర్ణక్రియ సమస్యలు దూరమవుతాయి
తులసి ఆకులను తీసుకుంటే గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు
క్యాన్సర్ ను నివారించడంలో సహాయపడతాయి
యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ తులసిలో పుష్కలంగా ఉన్నాయి
గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది
పొటాషియం, ఫోలేట్ ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి