శరీరానికి మంచి శక్తిని ఇస్తాయి
డీహైడ్రేషన్ సమస్య నుంచి తప్పించుకోవచ్చు
శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి.
విటమిన్ బి, ఐరన్, కాలియం, అందుతాయి
వాంతులు, వికారం సమస్యలు ఉండవు
లివర్ సమస్యలు తగ్గుతాయి
జీర్ణ క్రియ సక్రమం జరుగుతుంది