బీరకాయలో ఉండే సెల్యులోజ్‌ మలబద్ధకాన్ని నివారిస్తుంది

ఇందులోని పెప్టెడ్‌లు చక్కెర నిల్వల శాతాన్ని తగ్గిస్తాయి

రక్తశుద్ధికీ కాలేయ ఆరోగ్యానికీ తోడ్పడుతుంది

బీరకాయ రసం తాగితే కామెర్లు తగ్గుతాయి

అల్సర్‌ ఉన్న వారికి మందులా పనిచేస్తుంది

బీరకాయలోని విటమిన్‌  బి5 చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది

ఇందులోని బి6 అనీమియాను నివారిస్తుంది

ఈ అంశాలు కేవలం  ప్రాథమిక సమాచారం  మేరకు మాత్రమే.  ఆరోగ్యం  విషయంలో నిపుణులు సూచనలు  తీసుకోవడమే మంచిది