ముద్దుతో ఇన్ని లాభాలా.?
భాగస్వామిపై ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి ముద్దు ఒక మార్గం. ప్రేమకు చిహ్నంగా ఉండే ముద్దుతో ఎన్నో ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా.?
హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి
తలనొప్పి తగ్గుతుంది
ఒత్తిడి తగ్గే హార్మోన్లు విడుదలవుతాయి
నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
డిప్రెషన్ నుంచి బయటపడొచ్చు
8 నుంచి 16 కేలరీల శక్తి వినియోగమవుతుంది
ముఖ కండరాలకు వ్యాయామం
రక్తపోటును నివారించవచ్చు