నేరేడు పండుతో ఎన్నో లాభాలు ఉన్నాయి
నేరేడు తినకపోతే మీరు కోల్పోయే లాభాలు ఇవే..
శరీరానికి చలవ చేస్తాయి
మూత్ర సంబంధ వ్యాధులు తగ్గుతాయి
తక్షణ శక్తి లభిస్తుంది
మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి
వెన్ను నొప్పి దూరమవుతుంది
మెదడుకు మేలు చేస్తుంది
గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి