వాల్ నట్స్ ను డ్రై ఫ్రూట్స్ లో రారాజుగా పిలుస్తారు
వాల్ నట్స్ తో మధుమేహాన్ని నియంత్రిస్తుంది
ఎముకలు గట్టిపడేందుకు సహాయపడతాయి
గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది