చింతపండులో అనేక పోషకాలు ఉన్నాయి

వివిధ సాస్‌లు, క్యాండీలు, పానీయాలు, చట్నీలలో ఉపయోగిస్తారు

చింతపండు బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది

హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ కార్బోహైడ్రేట్‌లను కొవ్వుగా మారుస్తుంది

పొత్తికడుపు కండరాలను సడలించే సామర్థ్యం దీనికి ఉంది

మలబద్ధకం, కడుపు నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది

చింతపండు చర్మ ఆరోగ్యానికి బాగా పనిచేస్తుంది

చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి, తేమగా ఉంచడంలో సహాయపడతాయి

శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది