ముల్లంగిలో చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి
తెలుపు, పింక్, ఎరుపు, నలుపు రకాల ముల్లంగి లభిస్తాయి
ముల్లంగి తినడం ద్వారా లివర్ ఆరోగ్యంగా ఉంటుంది
కడుపును శుభ్రం చేసి గ్యాస్ ను తొలగిస్తుంది
దీనిలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణ ప్రక్రియను పెంచుతుంది
శరీరంలోని రక్తాన్ని శుభ్రం చేస్తుంది
ఎర్రరక్తకణాలకు అవసరమైన ఆక్సిజన్ అందిస్తుంది
బ్లాక్ ముల్లంగి ఆకులను జాండిస్ చికిత్సకు వినియోగిస్తారు
ముల్లంగిలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండెను సంరక్షిస్తాయి