బొప్పాయి లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి

పొట్టకు చాలా మేలు చేస్తుంది

రుతుస్రావం నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది

కిడ్నీలను ఆరోగ్యవంతంగా చేస్తుంది

మైగ్రేన్ నొప్పిని కూడా నివారిస్తుంది

బొప్పాయిలో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉంటుంది

బరువు తగ్గాలనుకునేవారికి బొప్పాయి మంచి ఆహారం

పేగుల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది