శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి

ఇందులోని పపెయిన్ జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది

కొవ్వు లేదు, క్యాలరీలూ తక్కువే

బిటాకెరోటిన్‌ కంటి సమస్యలను తగ్గిస్తుంది

బొప్పాయిలో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది

పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది

పచ్చి బొప్పాయి అధిక రక్తపోటును నియంత్రిస్తుంది

గర్భిణీగా స్త్రీలు తింటే గర్భస్రావం జరుగుతుంది