క్యాన్సర్‌ కు కారణమయ్యే కణాలను నిర్మూలిస్తుంది

అకాల మరణం ముప్పులను తగ్గిస్తుంది

మానసిక జబ్బులు తగ్గటానికి పుట్ట గొడుగులు తోడ్పడతాయి

వీటిని తినేవారిలో డిప్రెషన్ వచ్చే అవకాశం తక్కువ

ఆందోళనను తగ్గించే పొటాషియం క్వాంటిటీ అధికంగా ఉంటుంది

ఊబకాయం సమస్యను నివారిస్తుంది