రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచుతుంది
డయాబెటిస్ ను అదుపులో ఉంచుతుంది
మలబద్ధకాన్ని నివారించి కడుపులో మంటను తగ్గిస్తుంది
బీపీ కంట్రోల్ లో ఉంచుతుంది
చర్మ సంరక్షణకు, చర్మం మృదువుగా ఉంచుతుంది
క్యాల్షియం వల్ల ఎముకలకు ఆరోగ్యం చేకూరుతుంది