బెండకాయలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి

 ఇందులో ప్రోటీన్, కొవ్వు, ఫైబర్, కార్బోహైడ్రేట్, కాల్షియం ఉన్నాయి

ఫోలేట్‌, విటమిన్ బి9  మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి

బెండకాయ బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది

 డయాబెటిక్ రోగులకు బెండకాయ చాలా ఉపయోగకరంగా ఉంటుంది

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది

బెండకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది