కివీ పండులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి
ఆరోగ్యంగా ఉండటానికి కివిని తినాలి
కివీ తీసుకుంటే ప్లేట్‌లెట్స్ సులభంగా పెరుగుతాయి
డీహైడ్రేషన్, పొడి చర్మం ఉన్నవారికి మంచి ప్రయోజనాన్నిస్తుంది
రసం, సలాడ్ రూపంలో ఎక్కువగా ఉపయోగిస్తారు
శరీరాన్ని చల్లబరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది
తీపి తినాలనే కోరికను కూడా తగ్గిస్తుంది
కివీ ఎనర్జీ డ్రింక్‌ని సులభంగా తయారు చేసుకోవచ్చు
రుచి కోసం దీనికి తేనె కలుపుకోవచ్చు