ఔషధ గుణాలు, పోషకాలు అనేక సమస్యలను దూరం చేస్తాయి
ఆయుర్వేద ఔషధాల్లోనే ఉపయోగిస్తారు
చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణ సప్లిమెంట్లలో ఉపయోగిస్తారు
పచ్చడి, పొడి, మురబ్బా, ఉసిరి రసం ఇలా అనేక రకాలుగా తినవచ్చు
పరగడుపున నీటిని తాగితే ఎన్నో పోషకాలు అందుతాయి
పొట్ట సంబంధిత సమస్యలు తొలగిపోతాయి
ఆహారం బాగా జీర్ణమై ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి
బరువు తగ్గడానికి సహాయపడుతుంది