తేనె తింటే చాలా రోగాలు నయమవుతాయి

మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి వ్యాధులను అదుపులో ఉంచుతాయి

ప్రోటీన్, యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి

మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది

తేనెలో ఉండే పోషకాలు గ్లూకోజ్‌ని నియంత్రిస్తాయి

ఒక రోజుకు ఒక టీస్పూన్ (35-40) గ్రాముల తేనె తీసుకోవడం ప్రయోజనకరం

టీ లో చక్కెరకు బదులు తేనెను వాడితే ఎంతో మేలు జరుగుతుంది

జీర్ణక్రియ, జలుబు, గొంతు సమస్యలను తగ్గిస్తుంది

తేనె తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది