ఫిట్‌గా ఉండాలనుకునేవారు ఖర్జూరాలు తినాలి
నిత్యం తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
గర్భిణీ స్త్రీలలో రక్త హీనతను అరికడుతుంది
డయేరియా బాధితులకు ఖర్జూరం చాలా ముఖ్యం
ఇందులో ఉండే పొటాషియం డయేరియా సమస్యను తగ్గిస్తుంది
రక్తపోటును నియంత్రించేందుకు ఖర్జూరం ఉపయోగపడుతుంది
తక్కువగా ఉండే సోడియం ఉంటుంది బీపీని నియంత్రిస్తుంది
ఖర్జూరం తినడం వల్ల మలబద్ధకం సమస్య ఉండదు