కరివేపాకును వేయడం వల్ల కూర రుచి పెరుగుతుంది
కరివేపాకులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి
ఇందులో విటమిన్ ఎ, బి, సి, ఐరన్ అధికం
కరివేపాకు ఆరోగ్యానికి ఉత్తమమైనది
కరివేపాకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది
ఖాళీ కడుపుతో కరివేపాకును తింటే ప్రయోజనం
తులసి ఆకులు, తేనెతో కలిపి తినవచ్చు
కాలేయం ఆరోగ్యం మెరుగుపడుతుంది
బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ల నుంచి కాలేయాన్ని కాపాడుతుంది