కొలెస్ట్రాల్‌ ను కంట్రోల్ లో ఉంచేందుకు క్యారెట్‌ ఉపయోగపడుతుంది

 క్యారెట్‌లో బీటా-కెరోటిన్ లెవెల్స్ పుష్కలంగా ఉంటాయి

శరీరంలో ఉండే చెడు కొవ్వు పదార్థాలను బయటకు పంపిస్తాయి 

క్యారెట్‌ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది

ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం అధికంగా ఉంటాయి

బరువు తగ్గేందుకు, కంటి ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది

క్యారెట్‌లో ఉండే విటమిన్లు జుట్టు పొడిబారకుండా చేస్తుంది

శరీరంలో రక్త ప్రసరణ పెంచేందుకు ఉపయోగపడుతుంది

చర్మం కాంతివంతగా మారేలా చేస్తుంది