క్యాబేజీ తినడం వల్ల చర్మ సౌందర్యం పెరుగుతుంది

జీర్ణసమస్యలు తగ్గించి, పొట్టను శుభ్రంగా ఉంచుతుంది

క్యాబేజీలోని బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది

ఫ్లేవనాయిడ్స్ క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తాయి

విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది

సీజనల్ వ్యాధులు రాకుండా ఉపశమనం కలిగిస్తుంది