అరటి పండు పండినప్పుడు రుచి, పోషక విలువలు మారతాయి
బాగా పండిన అరటిపండు ఎక్కువ తియ్యగా ఉంటుంది
అరటిపండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది
జీర్ణక్రియకు సహాయపడుతుంది
శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది
అరటిలో ఉండే ట్రిప్టోఫాన్ అమైనో ఆమ్లాన్ని అందిస్తుంది
దగ్గు సమస్య ఉన్నవారు రాత్రిపూట అరటిపండ్లు తినకూడదు
అరటిపండ్లలో పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం ఉంటాయి
ఖాళీ కడుపుతో అరటి పండు తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి