పాలలో ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్లు అధికంగా ఉంటాయి
పాలు తాగడం వల్ల బరువు పెరుగుతారనే అపోహ ఉంది
బరువు పెరగకూడదంటే పాలలో తేనె కలుపుకొని తాగాలి
ఫ్యాట్ తక్కువ ఉండే పాలను తీసుకోవాలి
పాలలో పసుపు కలుపుకొని తాగితే ఆరోగ్య ప్రయోజనాలుంటాయి
పసుపు, పాలు కలిపి తాగడం వల్ల బరువు తగ్గుతారు
వ్యాయామం చేసిన తర్వాత పాలు తాగితే మంచిది
పాలలోని పోషకాల వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
రాత్రిపూట పడుకునే సమయంలో పాలు తగ్గడం ఉత్తమం