జాస్మిన్ టీ లో ఉండే యాంటీసెప్టిక్ గుణాలు క్రిములను నాశనం చేస్తుంది
చర్మం మీద ఏర్పడ్డ మొటిమలు, మచ్చలు, గాయలను నివారిస్తుంది
జాస్మిన్ టీ ను తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది
మల్లె పరిమళం మనస్సును ప్రశాంత కలిగిస్తుంది
ఒబేసిటితో బాధపడే వారికి జాస్మిన్ టీ మంచి ఉపశమనం
నిద్రలేమి సమస్యలతో బాధపడేవారికి మంచి రిలీఫ్ ఇస్తుంది