పొట్టలోని వ్యర్థాలను బయటికి పంపిస్తుంది

 జీర్ణక్రియ సాఫీగా జరగడానికి సహాయపడుతుంది

 కొవ్వును కరిగించి, బరువు తగ్గేందుకు సహాయపడతాయి

నిద్రపోయే ముందు గ్లాసు వేడినీళ్లు తాగితే త్వరగా నిద్రపడుతుంది

 మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి

రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది

 వేడి నీరు గొంతు సమస్యలు రాకుండా కాపాడుతుంది

జలుబు, న్యూమోనియా నుంచి దూరంగా ఉంచుతుంది