వెల్లుల్లి అనేక అనారోగ్య సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది
గార్లిక్ టీ ఆరోగ్య సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది
వెల్లుల్లిలో యాంటీబయాటిక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి
అల్లం టీతో పాటు గార్లిక్ టీని కూడా ప్రయత్నించవచ్చు
వెల్లుల్లి టీ తాగడం వల్ల ఊబకాయం సమస్య తగ్గుతుంది
చలికాలంలో మంచి ఉపశమనం అందిస్తుంది
చర్మ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది
వెల్లుల్లి టీ గుండె జబ్బులకు ఉపయోగకరంగా ఉంటుంది
శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది